China: కవ్వింపు చర్యలకు భయపడం 6 d ago

చైనా ఉత్పత్తులపై అమెరికా 125 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా సుంకాలపై స్పందించింది చైనా. తాము చైనీయులమని, అమెరికా కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంది. ట్రంప్ నిర్ణయాలకు ప్రజల మద్దతు లేదని తెలిపింది.